మానవుడే మహనీయుడు మూర్తీభవించినఆదర్శం…మోడీ జి

మానవుడే మహనీయుడు
ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగిన ప్రధాని నరేంద్ర మోడీ ..

/ఉత్తరప్రదేశ్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24 కుంభమేళ పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడే పుణ్య స్నానం చేసి స్థానికంగా ఏర్పాటు చేసిన భాహీరంగా సభలో పాల్గోవడం జరిగింది.

ఐతే ఆ సభకు ముందు ప్రయోగ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ప్రధాని చాల ఆనందం వ్యక్త పరుస్తూ. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న సేవకులతో ముందుగా ప్రత్యకంగా బేటి అయి

ఆ తరువాత కొందరి మాటలు విన్న సమయంలో ప్రధాని భావోద్వేగానికి గురై ఆ సేవుకుల సేవకి ఏమిచ్చి ఋణం తిర్చుకోగలం అంటూ వెంటనే కుంభమేళ పవిత్ర జలాలతో ఆ కార్మికుల పాదాలను నీటితో కడిగి ఆ నీటిని మోదీ తన నుదుటపై రాసుకున్నారు.

మూర్తీభవించినఆదర్శం!!

“కాషాయ ఉత్తరీయం ధరించి , నుదుట విబూది రేఖలతో “ప్రయాగరాజ్ కుంభ్ “లో పూజలు నిర్వహించి నడిచి వెళుతుంటే దేశప్రజలకు “#మూర్తీభవించినహిందుత్వం” నడుస్తున్నదా అన్నభావన కలిగింది!!
ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్య స్నానం చేసి త్రివేణిసంగమ జలాలకు హరతులు ఇచ్చిన మోడి!!
సాధారణంగా ఇటువంటి సమయంలో
గురువులకు, పీఠాధిపతులకు పాదపూజ చేయటం మనము చూస్తూ ఉంటాము!!
కానీ మన ప్రధాని నరేంద్రమోడీజీ….

పారిశుద్ధకార్మికులకుపాదపూజచేసారు!!

దేశప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా
చేయటం కలలో కూడా ఊహీంచారా???

“దేహోదేవాలయోప్రోక్తఃజీవోద్దేవోసనాతనః”

దేహమే దేవాలయం,జీవుడే సనాతనం దైవం!?

అలాంటి జీవుడి యొక్క పాదాలు ప్రోక్షిస్తే వారిలోని పరమాత్మ ని సేవించినట్లే.. అదే పరమ ధర్మం!! అదే సనాతన #హిందూధర్మం దానిని ఆచరించి చూపిన మోడీ కి శత సహస్ర అభినందనలు!! శతసహస్ర నమస్సులు!!

About The Author