భారత్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన ఒప్పందంలు…
భారత్, ఆస్ట్రేలియాల మధ్య విద్య, వ్యవసాయం, శిక్షణ, ఐటి తదితర రంగాలలో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం సచివాలయంలో Northern Territory,
Government Education and Workforce Minister Selena Uibo ఆస్ట్రేలియన్ బృందంతో డా.ఎస్.కె.జోషి ని కలిసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి శిక్షణ, వ్యవసాయం, టూరిజం, ఐటి తదితర రంగాలలో సహకారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఈ విధంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేయడానికి తగు
కార్యాచరణను రూపొందించవలసి ఉందని అన్నారు.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య Direct Flights ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి ఆస్ట్రేలియా తోడ్పాటు (Collaborations) తో
Faculty exchange, Training, Curricular Development, విద్యా చేపట్టాలన్నారు.ర్ధుల శిక్షణ, విద్యార్ధుల ఎక్సేంజ్ తదితర రంగాలలో అవకాశాలున్నాయన్నారు. V-Hub ద్వారా మహిళా
పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారన్నారు. Start-up రంగంలో సహకారానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించడంలో సహకారం
అందించాలన్నారు. సాంకేతిక విద్యాకమీషనర్ నవీన్ మిత్తల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, నర్సింగ్, Skill Development, Online Education లో తదితర రంగాలలో సహకారానికి
అవకాశాలున్నాయన్నారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పలురంగాలలో ఆస్ట్రేలియా సహకారంతో ముందుకు వెళ్ళటానికి అవసరమైన చర్యలు దీనికి అవసరమైన సదస్సులు, Exchange కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు,Partnership Summits నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు.Australian Northern Territory Education మరియు Work Force Minister Selena Uibo మాట్లాడుతూ ఆస్ట్రేలియా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివిధ రంగాలలో సహకారానికి సిధ్ధంగా ఉన్నామన్నారు. Disaster Management, Education, Solid Waste Management, వ్యవసాయం తదితర రంగాలలో అవసరమైన వ్యూహాన్ని
రూపొందించడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలురంగాలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమైన రంగాలలో MoU కు అవసరమైనFrame Work ను తయారు చేసేలా కృషి చేస్తామన్నారు. విద్యకు సంబంధించి ఆస్ట్రేలియా తోడ్పాటు (Collaborations) తో Faculty exchange, Training, Curricular Development, విద్యార్ధుల శిక్షణ, విద్యార్ధుల ఎక్సేంజ్ తదితర రంగాలలో అవకాశాలున్నాయన్నారు. V-Hub ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారన్నారు. Start-up రంగంలో సహకారానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించడంలో సహకారం అందించాలన్నారు. సాంకేతిక విద్యాకమీషనర్ నవీన్ మిత్తల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్,నర్సింగ్, Skill Development, Online Education లో తదితర రంగాలలో సహకారానికి అవకాశాలున్నాయన్నారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పలురంగాలలో ఆస్ట్రేలియా సహకారంతో ముందుకు వెళ్ళటానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.దీనికి అవసరమైన సదస్సులు, Exchange కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు,Partnership Summits నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు.Australian Northern Territory Education మరియు Work Force Minister
Selena Uibo మాట్లాడుతూ ఆస్ట్రేలియా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివిధ రంగాలలో సహకారానికి సిధ్ధంగా ఉన్నామన్నారు. Disaster Management, Education, Solid
Waste Management, వ్యవసాయం తదితర రంగాలలో అవసరమైన వ్యూహాన్ని రూపొందించడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలురంగాలో కలిసి
పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమైన రంగాలలో MoU కు అవసరమైన Frame Work ను తయారు చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో Economic Counselor Mr. Timothy Kendall, First Assistant Secretary, Ms.Lyndal Corbett, Chief of Staff, Mr Rober Picton
తదితరులు పాల్గొన్నారు.