ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్….
ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్….*
అధికారికంగా ప్రకటించిన రైల్వేమంత్రి పీయూష్ గోయల్
విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న కొత్త రైల్వే జోన్ కు *సౌత్ కోస్ట్ రైల్వే* SCOR గా నామకరణం… గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలో ఉంటాయి- వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి, ఒక భాగం సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ డివిజన్ గా ఉంటుంది- మిగిలిన భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ను ఏర్పాటు చేస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కొనసాగుతుంది- రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందించడం జరుగుతుంది.