తప్పకచదవండి కాంగ్రెస్ చరిత్ర…

https://m.facebook.com/story.php?story_fbid=988237654898360&id=100011364047112

తప్పకచదవండి కాంగ్రెస్ చరిత్ర…

నిజం నిలకడగా తెలుస్తుంది అనేది మన పెద్దల మాట
కనీ ఎప్పటికప్పుడు చెరిపేస్తున్న తోక్కిపడుతున్న నిజాలని తెలుసుకోవాలంటే నిలకడే కాదు విషయ పరిజ్ఞానం కూడా కావాలి
అల చేరిపెయ్యటం జనాలని తప్పుతోవ పట్టించటం మనం జవహర్ లాల్ కుటుంబం నుంచే నేర్చుకోవాలి అనటంలో సందేహం లేదు
నిజాలు కొంచెం చేదుగా…చాల అమానుషంగ కూడా ఉంటాయి

మనం అనుకునే విధంగా నెహ్రు కి మహాత్మా గాంధీ గారికి సంబంధం లేదు. నెహ్రు యొక్క తాతలు అసలు హిందువులు కాదు. వాళ్ళ పూర్వికుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఘియసుద్దిన్ ఘజి, ఈయన ఒక mogal వంసస్తుడు, తను ఢిల్లీ కి ఉన్నత స్తాయి పోలీసు అధికారి (Kotwal of ఢిల్లీ 1857) అప్పట్లో మొగలులు కానివారు ఒక ఉన్నత స్తితి లో చూడలేం. దానికి సంబందించి ఇంకా అధరాలు నెహ్రు, Krishna (నెహ్రు రెండవ చెల్లలు), ఇందిరాల జీవిత చేరిత్రలల్లో సుస్పష్టంగా వారె రాశారు. బ్రిటీష్ వారి ఆక్రమణ తరువాత మొగలులను చంపడం మెదలుపెట్టడం తో వారు అప్పట్లో పేర్లు మార్చుకొని కాశిమీరి పండిట్ లాగా చలామణి అయ్యేవారు. నెహ్రు గారి తాత, మోతిలాల్ తండ్రి కూడా గంగాధర్ నెహ్రు గ పేరు మర్చుకున్నారు.

13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh
నెహ్రు యొక్క స్వీయ చరిత్రలో వారి తాత గారు గొప్ప మొగలాయుడు అని అయన చిత్రపటం లో అయన పొడవైన చిన్న గడ్డం తో రెండు కత్తులు కలిగివున్నారని రాసారు. ఇందిరా ఈ విషయం లో చాల ముందడుగు సాధించారు. ఆమె ప్రధాన మంత్రి గ ఉన్నపుడు ఆఫ్గనిస్తాన్ కు అధికార పర్యటనలో Natwar Singh వెళ్లారు. ఇందిరా అనదికరికనగా బాబర్ యొక్క సమాధి చూడ టానికి నట్వర్ జి తో వెళ్లారు. ఆమె ప్రార్ధన అనంతరం ఆమెకు వాళ్ళ పూర్వికులను స్ప్రుసించిన అనుబూతి కలిగినదని చెప్పారు.

Fromer Foreign Minister K Natwar Singh ‘s book “Profile and Letters” (ISBN: 8129102358).
నెహ్రు గొప్ప రాజకియ నాయకుడు అనడం లో సందేహం లేదు. కాని అయన స్మారక బవనం ఆనంద్ భావాన్ (Ishrat Manzil) కాకుండా వేరే చోట ఉండాలి. అదే 77 miganj అలహాబాద్. ఇదిఅసలైన జన్మస్థలం, విషయము ఏమిటంటే అది అప్పటినుచి ఇప్పటి వరకు వేశ్యా గృహం. అంతకు మించి రాయలిసిన అవసరం లేదనుకుంట.
ఇక జవహర్ లాల్ నెహ్రు గారి రాచలిలల కొస్తే ఆయనగారిని అసహ్యించు కొని వారు వుండరు.

A book “Reminiscences of the Nehru Age” (ISBN-13: 9780706906219) by M. O. Mathai of Indian Civil Service served as the Private Secretary to Prime Minister Jawaharlal Nehru ఆధారంగా నెహ్రు గారి అక్రమ సంబంధాలు రోడ్డు ఎక్కాయి అనొచు. Edwine Mountbatten (wife of the last viceroy to INDIA) సంబంధాలు గాంధీజి ని కూడా ఇబ్బంది గురిచేసాయి. నిజానికి నెహ్రు మొదటి ప్రధాన మంత్రి కావడానికి ఈ సంబంధం చాల దోహదం చేసింది అనాలి. ఎందుకంటే ఆ సంబధం వల్ల అయన ఆంగ్లేయులకు చాల దగ్గర అయ్యారు. ఇంకా కొంచెం నిజాలు చెప్పుకోవాలంటే ప్రపదమ ప్రధాని కోసం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వోటింగ్ లో నెహ్రు గారు దారుణంగ 1 : 8 తో సర్దార్ వల్లబై పటేల్ మీద వోడిపోయ్యారు, తీర్మానం ప్రకారం పటేల్ గారు (ఉక్కు మనిషి) కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు PM అవ్వాలి కానీ అది జరగలేదు. కారణం జవహర్ లాల్ నెహ్రు యొక్క అధికార దాహం, దానికి ఆద్యం పోస్తూ గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయం. నెహ్రు గారు కాంగ్రెస్ ని చీల్చాలని అనుకోవడం తో బయపడిన గాంధీజి నెహ్రు కి ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయ్యమని గాంధీ ఉత్తరం రాసారు అది ఇప్పడికి పటేల్ గారి స్మారక భవనం, ఢిల్లీ లో ఉంది. తరువాత పటేల్ గారు Deputy PM అవ్వడం ఆయన ప్రతిభతో భారత దేహాన్ని ఇవ్వాళా ఉన్న రూపు రావడం అంత వేరే విషయం. ఇంకో విషయం మనవిచేస్త ఈ మహాను బావుడు నెహ్రు గారు అనవసరంగా వద్దన్న తలెకేత్తుకున్న కాశ్మీర్ తగాదా ఇప్పటి తేలలేదు. మిగతా విషయాలకొస్తే పద్నాజ నాయుడు తో నెహ్రు గారి ప్రమాయణం ఎంతవరకు వచ్చిందంటే!! అయన పడక గది ఆమె ఫోటో ఉండేదట, దాని విషయమై ఇందిరతో వాగ్వివాదం జరిగేది.

ఇలాంటి వ్యక్తి ఎలా మనకి, మన పిల్లలికి ఆదర్శమా??. అలాంటప్పుడు చాచా నెహ్రు కాదు..ఛీ! ఛీ! నెహ్రు అనాలి మన పిల్లలు. ఇలాంటి వ్యక్తిత్వం లేని వాడిని మన నాయకులు ప్రధానిని చేసిన నమ పిల్లలు అయన జయంతిని పిల్లల జయంతిగ జరుపుకోవడం ఎంతవరకు సబబో మీరే నిర్ణయించండి.

ఇక మన ఇందర రాజ్యనికోస్తే చిన్న నాటినుచి తన ప్రవర్తన చాల అసాదరణం దారుణం. అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని, ఉన్నత చదువులకి Oxford University వెళ్ళిన మంద బుద్ధి వల్ల తిరిగి శాంతినికేతన్ లో చేరి రావింద్రనాద్ టాగూర్ ని ఇబ్బందిపాలు చేసింది. శాంతినికేతన్ నుంచి వచ్చిన ఆమె వంటరిది అయింది, నెహ్రు తన రాజకియాలలో ఉండేవాడు. అప్పుడు పరిచయం అయ్యాడు Feroz Khan (మద్యం అమ్మే వ్యాపారి). అడపా దడపా వస్తూ వుండటం వల్ల, వంటరి ఇందిర అక్రమ సంబంధం మొదలు పెట్టింది. దీన్ని నెహ్రు తెలుసు కునే లోగ ఇందిర, MAIMUNA BEGUM గ మారింది. మతమార్పిడి తో లండన్ మసీదు లో పెళ్ళికూడా జరిగింది. జవహర్లాల్ నెహ్రు, కమల నెహ్రు వ్యతిరేకించిన ఏమి చెయ్యలేని పరిస్తితి దాంతో వచ్చిన గొప్ప ఆలోచనే FEROZ KHAN కాస్త FEROZ GANDHI అయ్యారు. అంటే FEROZ GANDHI ముస్లిం నుంచి హిందు కాలేదు, ఒకచిన్న COURT AFFIDAVIT మనల్ని నమ్మించడానికి ఆడిన పెద్ద నాటకం. ఈ నాటకానికి గాంధీ గారు FEROZ ని దత్తతు తీసుకున్నారని మరో రచన చాతుర్యం జోడించి. నాటకాన్ని రసవత్తరంగ తీర్చిదిద్దారు. మొత్తానికి జనులు కోసం వేదమంత్రాలతో పెళ్లి జరిగింది తరువాత ఇద్దరు కుమారులు రాజీవ్, సంజయ్ లు పుట్టారు. దీంట్లో మరో చమత్కారం ఉంది సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. కాని UK లో కారు దొంగతనానికి పోలీసు లు ఆయనగారి passport జప్తుచేసారు. అక్కడమారింది అయన పేరు కొత్త passport సృష్టించి మరీ మార్చారు.

“The Nehru Dynasty” (ISBN 10:8186092005) by K. N. Rao ప్రకారం INDHIRA KHAN AND FOREZ KHAN లు విడిగా ఉన్నపుడు సంజీవ్ పుట్టాడు. అదెలా అంటే సంజీవ్ (సంజయ్ గాంధీ) MOHAMMAD YUNNUS అనే ఇంకో ముస్లిం యొక్క అక్రమ సంతానం. ఈ విషయుం వల్ల ఇందిర ని సంజీవ్ నిలదీస్తూ ఉండే వాడు. దీనికి ఒక ఉదాహరణ సంజీవ్ చనిపొఇనప్పుడు ఇందిరా మెదట అడిగింది ఆయన తాళం చెవులు చేతి గడియారం ఎక్కడ అని?…

విత్తు ఒకటైతే చెట్టు మరొకటి అవుద్ద? అన్నటు రాహుల్ కూడా అంతటి గొప్ప వ్యక్తే!! రాహుల్ గారు కూడా గొప్ప విద్య వెత్తగా మనకు లేక్చర్లు తెగ ధన్చేస్తారు కానీ అయన MPhill గురుంచి అడిగారో ఆయనకు తప్పకుండ కోపము వస్తుంది. ముంబై ముష్కరుల దాడిలో 26th డిసెంబర్ యవత భారతావని నిద్రలేకుంటే, రాహుల్ మాత్రం తన మిత్రులతో పత్రి లో మునిగితేలారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల, వేషాలు భాషలు మార్చి మనకి కాంగ్రెస్ నాయకులు మఖిలీనాయకుల మురికినీతులు బోధిస్తున్నారు.

About The Author