బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ టీడీపీ ఎంట్రీ…

అసలే పుట్టెడు వివాదాలతో నిండా మునిగి ఉన్న తేదేపా కు దగ్గరుండి మరో వివాదాస్పదుడిని అధినేత బాబుకు పరిచయం చేసిన మంత్రి గంటా…! త్వరలోనే తాను టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించాడు కౌశల్…. అయితే… ఈ బిగ్‌బాస్ సీజన్ 2 విజేతను అనకాపల్లి ఎంపీగా పోటీకి పార్టీలో సమాలోచనలు జరుగుతున్నట్టు మరో పుకారు షికారు చేస్తోంది….

About The Author