సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ , IPS గారు కమిషనర్ గా ఏడాది…

ఈ రోజు గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ , IPS గారు నగర పోలీస్ కమిషనర్ గా ఏడాది పాటు భాద్యతలు పూర్తి చేసుకున్న సంద్భంగా సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీ నల్లా శంకర్ రెడ్డి ఆధ్వర్యలో కలిసి శుభాకాంక్షలు తెలిపి cake కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశాము. ఈ సందర్భగా సంఘం ప్రతినిధులు రాబోయే ఎలక్షన్ సంబంధించి సిబ్బందికి ఎక్కువ రోజులకు ఫీడింగ్ చార్జెస్ సకాలంలో అందేవిధంగా చూడాలని వింజ్ఞప్తి చేసాము. కలిసిన వారిలో సంఘం ప్రతినిధులు శ్రీ. ఉస్మాన్ షరీఫ్ , బి. శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, జగన్నాథం, జనార్ధన్ రెడ్డి, అశోక్, నవీన్, రాజేందర్, మొదలగు వారు ఉన్నారు.

About The Author