మంత్రాలయం నియోజకవర్గంలో… కాల్పుల కలకలం… పరిస్థితి ఉద్రిక్తం…

కర్నులు జిల్లా…మంత్రాలయం నియోజకవర్గం, కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం…

టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి, వైసిపి వర్గీయుల మధ్య వాగ్వాదం.

టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన టిడిపి వర్గీయులు..

ఇరువర్గాల తోపులాట, గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన తిక్కారెడ్డి గన్ మెన్…

తిక్కారెడ్డి కాలికి గాయం.. ఆస్పత్రికి తరలింపు .. మరొ కానిస్టేబుల్ కు గాయాలు..

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసుల మోహరింపు

About The Author