సాహసం !!! సౌదర్యం !!! సళేశ్వరం !!!

సాహసం !!! సౌదర్యం !!! సళేశ్వరం !!!

సళేశ్వరం జాతర..స్టార్ట్…ఏప్రిల్.లో.శ్రీరామ నవమి తర్వాత..పౌర్ణమి రోజున…మొదలవుతుంది…కాబట్టి..భక్తులందరు జాతరని…చూడటానికి.సిద్దంగా…వుండండి…

శ్రీశైలం అన్ని సార్లు వెళ్లారు కానీ,మన పక్కన వున్నా సళేశ్వరం ఎప్పుడైనా వెళ్ళారా..
సళేశ్వరం:ఇది మహబూబ్నగర్ జిల్లా,ఆచంపేట్ తాలూకా,లింగాల ,మండలం
అప్పాయిపల్లి ,గ్రామానికి 30
కీలమిటర్ల దూరంలో వున్నది
ఇక్కడ జల పాతనిఖీభక్తులు
ముగ్దులవుతారు…..ఈ మార్గం గుండానే ఛత్రపతి శివాజీ కాళీ నడకన సళేశ్వరం చేరుకొని ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రతీక్షమయినడతా…ఆందుకే..ఈ మార్గం గుండా భక్తులు
అధిక సంఖ్యలో వెళ్తారు….ఈ మార్గం లో…7
రంగుల చెరువు,మనిషి యేత్హు పుట్టలు…గోర్జగుండం
మరెన్నో..ప్రదేశాలు చూడవచ్చు
తొలి పౌర్ణమి రోజునుండి
5 రోజులు..ఈ జాతర సాగుతుంది..,వస్తున్నాం,వస్తున్నాం,లింగమయ్య..పోతున్నాం..పోతున్నాంలింగమయ్య,అనుకుంటూ…భక్తు కాలి నడకన..వస్తు, పోతు…ఉంటారు, కాబట్టి..మీ కోరికలు..నెరవేరాలంటే…శివాజీ…నడిచిన..బాటనే..మీరు,మీరు..ఎంచుకుంటారని..
అనుకుంటున్నాం…
చరిత్ర:నాగార్జున కొండలో..బయటపడిన ఇక్ష్వాకుల ఆధారాలను బట్టి
లింగమయ్య గుడిలో గోడలు
16/10/3 పరిమాణంలో ఉన్నాయట…ఇకష్వాకుల నిర్మాణాలకు అదనంగా,విష్ణు
కుందినులు క్రీస్తు శకం 360,3
70,కాలపు నిర్మాణాలు కూడా ఉన్నఈ…వీరి ఇటుకల పరిమాణం10/10/3 గా వున్నాయి..గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుందినుల..పులకుంది
శిలా ఫలకం వున్నది.గర్భగుడి పక్కల విరభద్రుడి విగ్రహం వున్నది
ఈ ఆధారాలను భట్టి..వీరు
సళేశ్వరం,మల్లెలతీర్థం,ఉమామహేశ్వరం,లొద్ది,బౌరపురం
ప్రాంతాలలో..వీరి..పరిపాలన
సాగినట్టు..బి న్ శాస్త్రి..గారి
అభిప్రాయం..

About The Author