జనసేన రెండో జాబితా…

ఆదివారం అర్ధరాత్రి 1.30 తర్వాత విడుదల చేసిన రెండో జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్‌సభ అభ్యర్థులు

1. అరకు- పంగి రాజారావు,

2. మచిలీపట్నం- బండ్రెడ్డి రాము,

3. రాజంపేట- సయ్యద్‌ చాంద్‌,

4. శ్రీకాకుళం – మెట్ట రామారావు,

5. సికింద్రాబాద్‌ – నేమూరి శంకర్‌ గౌడ్‌ (తెలంగాణ)
శాసనసభ అభ్యర్థులు
1. ఇచ్ఛాపురం – దాసరి రాజు,

2. పాతపట్నం – గేదెల చైతన్య
3. ఆముదాలవలస – రామ్మోహన్‌,

4. మాడుగుల -జి.సన్యాసినాయుడు,

5. పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య,

6. చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు,

7. అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు,

8. కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ,

9. రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌,

10. రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ,

11. దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి,

12. నర్సాపురం – బొమ్మడి నాయకర్‌,

13. నిడదవోలు – అటికల రమ్యశ్రీ,

14. తణుకు – పసుపులేటి రామారావు,

15. ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌,

16. చింతలపూడి – మేకల ఈశ్వరయ్య,

17. అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు,

18. పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌,

19. కైకలూరు – బీవీ.రావు,

20. విజయవాడ పశ్చిమ – పోతిన వెంకట మహేష్‌,

21. విజయవాడ తూర్పు – బత్తిన రాము,

22. గిద్దలూరు -షేక్‌ రియాజ్‌,

23. కోవూరు (నెల్లూరు జిల్లా) – టి.రాఘవయ్య,

24. అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌,

25. కడప -సుంకర శ్రీనివాస్‌,

26. రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా,

27. దర్శి – బొటుకు రమేష్‌,

28. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌,

29. పాణ్యం – చింతా సురేష్‌,

30. నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌,

31. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి,

32. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

About The Author