స్పృహ తప్పిన ధర్మాన… ఆందోళన లో ఉత్తరాంధ్ర వైకాప…

ఉత్తరాంధ్ర వైసీపీ లో కీలక నేత, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న, ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం లోని పీఎన్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఉండగా … స్టేజీ పైనే కుప్ప కూలిపోయారు… శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఒక్కసారిగా స్పృహ తప్పారు, వెంట ఉన్న అనుచరులు తక్షణం స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించారు… గత కొద్ది రోజులుగా అటు పార్టీ టిక్కెట్ల కేటాయింపు లో కీలకంగా పనిచేస్తూ…, ఇటు నియోజకవర్గ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ధర్మాన, 2014 ఎన్నికలలో 24వేల ఓట్ల తేడాతో ఓడిపొయారు… ఈ సారి తాను, నరసన్నపేట నుంచి పోటీ చెఅ్తున్న తన సోదరుడు కృష్ణదాస్ గెలిచి తీరాలనే లక్ష్యంతో విపరీతంగా శ్రమిస్తున్నారు ధర్మాన సోదరులు.

About The Author