జనసేన కు మరో ఎంపీ అభ్యర్ది రాజీనామా…!


జనసేనకు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్ధి… ఆకుల రాజీనామా…

మెన్న విశాఖపట్నం ఎంపీ అభ్యర్ధి గేదెల శ్రీనుబాబు, పార్టీ టిక్కెట్టు కేటాయించిన తర్వాత వైసీపీ కండువా కప్పుకోగా… నేడు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్ది, ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసారు…
2014 ఎన్నికలలొ బీజేపీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే గా గెలిచిన ఆకుల ఇటీవలే జనసేనలో చేరారు.

అయితే… తెదేపా ఎంపీ అభ్యర్దిగా…
ఎంపీ మురళీమోహన్ కోడలు.. మాగంటి రూపను పార్టీ ప్రకటించిన తర్వాత… తెదేపా తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం వల్ల జనసేన అభ్యర్ధి‌నైన నా గెలుపుకు పార్టీ లో అధ్యక్షునితో సహా ఎవరూ సీరియస్ గా ప్రయత్నించడంలేదు అన్నది ఆకుల ఆరోపణ…

About The Author