కమలదళం లో చేరనున్న గద్వాల్ జేజమ్మ…?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ ను వీడనున్నారు..? బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్, అరుణ నివాసంలో ఆరుణ నివాసంలో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని, అమిత్ షా తో ఫోన్ లో మాట్లాడి ఇప్పటికే ఓ క్లారిటీ కి వచ్చారని తెలుస్తోంది… రాం మాధవ్ తో చర్చల అనంతరం ఢిల్లీ వెళ్ళిన డీ.కే అరుణ, అక్కడి అధినాయకత్వాన్ని కలిసి, మహబుబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్ధిగా బీ ఫాం తో రానున్నారని సమాచారం…

About The Author