బేలూరు హళేబీడు గుడి మీద వుంది…
astronaut బొమ్మ ..
బేలూరు హళేబీడు గుడి మీద వుంది కర్నాటక 12 వ శతాబ్దంలో ఈ గుడి కట్టారు.
అప్పటికి మిగిలిన ప్రపంచానికి #అంతరిక్షం అంటే తెలియదు ,
మరి ఈ బొమ్మని ఎలా చెక్కారో
బహుసా మన వాళ్ళకి అంతరిక్షం లోకి ఎలా వెళ్ళాలో అప్పటికే తెలుసేమో.
అద్బుతం కద ఇది మన భారతీయుల పూర్వ చరిత్ర గొప్పతనం.