తెలంగాణ లో ఆంద్రవాళ్ళని కొడుతున్నారు – పవన్ కళ్యాణ్
ఈ మాట కచ్చితంగా బాబు గారి డైరెక్షన్ లో అన్న మాట, చంద్రబాబు కె.సి.ఆర్ ని ఎంత తిడుతున్న టి.ఆర్.యస్ స్పందించటం లేదు, కె.సి.ఆర్ స్పందిస్తే జగన్ కి, కె.సి.ఆర్ కి లోపాయకారి ఒప్పందం అందుకే నన్ను టెర్గెట్ చేసాడు ని గగ్గోలు పెట్టి సెంటిమెంటు రేపి ఓట్లు పొందుదాం అని పధకం వేశారు, కానీ కేర్.సి.ఆర్ బాబు మాటలకి స్పందించలేదు, బాబు పథకం పారలేదు, అందుకే ప్లన్ బి కింద పవన్ కళ్యణ్ ని రంగంలోకి దింపి ప్రశాంతంగా ఉన్న తెలంగాణ లో ఆంద్రవాళ్ళని కొడుతున్నారు అని విద్వేష పూరిత మాటలు మాట్లాడి కె.సి.ఆర్ ని రెచ్చకొట్టి ఎదో ఒకటి అనిపించుకుని అదుగో జగన్ కె.సి.ఆర్ ఒక్కటే అందుకే నన్ను టార్గెట్ చేశారు అని గగ్గోలు పెట్టి ఎన్నికల్లో సెంటిమెంటు రగిల్చి లబ్ది పొందాలి నే పథకం వేశారు తోడు దొంగలైన జనసేన తెలుగుదేశం. ఇలాంటి దగుల్బజి రాజకీయాలు చేయటంలో పవన్ కళ్యణ్ దిట్ట.