డిండి రిజర్వాయర్ లొ శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం
ప్రపంచంలో ఏక్కడ తవ్వకాలు జరిపిన భూమి పైన గాని సముద్రంలో గాని భయట పడేవి హిందూ దేవుళ్ళ ఆనావాల్లు, చరిత్ర, విగ్రహాలు..
ఇది వరకు ఎన్నో చూసాం చూస్తున్నాం కూడా…
అలాంటి సంఘటనే మల్లొక్కటి
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉన్న డిండి రిజర్వాయర్ లొ శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం భయట పడింది…
ఇలాంటి సజీవ సాక్షాలు ఎన్నో దొరుకుతున్నా కాని
కేవలం స్వార్ద ప్రయోజనాలకోసం స్వధర్మాన్ని వీడుతూ తమని తాము మోసం చేసుకుంటున్న పూర్వపు హిందువుల్లార దయచేసి మన చరిత్రని మన వైభవాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోండి…
ప్రపంచానికే గురువు సనాతన ధర్మం
తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి మతాల్లో మసలకండి…
సజీవమైన మన ధర్మం గొప్పతనం తెల్సుకోండి…