ఆంధ్రాలో అందిన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే!


ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..!

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్
ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే..

వివరాలు ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం..

ఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయంటే?.. జాబితా ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం!

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా,వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ఈసీ ప్రకటించింది.ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.

శ్రీకాకుళం – 2,579

విజయనగరం- 5,166

విశాఖపట్నం- 2,407

పశ్చిమ గోదావరి- 8,669

ప్రకాశం- 6,040

నెల్లూరు- 3,850

కడప- 5,292

కర్నూలు- 7,684

అనంతపురం- 6,516

గుంటూరు- 35,063

తూర్పుగోదావరి- 24,190

కృష్ణా- 19,774

చిత్తూరు- 14,052

About The Author