ఇది చూశాక కూడా మటన్ తింటారా..?

 

https://youtu.be/YeVcy3k3NSs

మాంసాహారులకు ఓ హెచ్చరిక. హోటల్స్ లో మటన్ ను ఫ్రీజర్ లో పెడతారు. అలా ఫ్రీజర్ లో పెట్టిన మటన్ లో ఇంతకు ముందే సూక్ష్మ క్రిములు ఉండి ఉంటే, ఇలా పెరిగి పెద్దవై మన ప్రాణానికి సంకటంగా తయారవుతాయి. అందువల్ల మాంసాహారులు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఉపద్రవాలనుంచి తప్పించుకోవచ్చు.

About The Author