తాటాకు చాప…. జొన్న అన్నం… జనసేనాని రూటే సపరేటు…
https://youtu.be/CZonlANZDKE
కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేదతీరి…ఆహారం మట్టిగిన్నెలో జొన్నఅన్నం మజ్జిగ, పచ్చిమిరపకాయ తో…. ఆహా ఏమి రుచి….
వేపచెట్టు కింద కూర్చొవడానికి తాటాకు చాపలను జనసైనికులు ఏర్పాటు చేశారు. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదం కలిగించడంతో జనసేనాని కాసేపు తాటాకు చాపలపైనే సేదతీరారు.