తోలు తీస్తా – మసాలా పూస్తా” కార్యక్రమానికి స్వాగతం…

“తోలు తీస్తా – మసాలా పూస్తా” కార్యక్రమానికి స్వాగతం.

ఈ వంటకానికి కావలసిన పదార్థాలు….

తెచ్చిపెట్టుకున్న ఆవేశం – 2 cups
అవగాహనా రాహిత్యం – 1 cup
అమాయక అభిమానులు – 3 cups
భజన బృందం – 2 tea spoons

తయారుచేయు విధానం…….

ఎన్నికలకు ఆరు నెలల ముందు స్టవ్ వెలిగించాలి. ఐదేళ్లుగా నిరవధికంగా ప్రజా సమస్యలు లేవనెత్తినట్లు బిల్డప్ ఇవ్వాలి ప్యాకేజీ కుదుర్చుకొని చాలా బాగా నటించాలి. ప్రతిపక్ష పార్టీ ని బాగా తిట్టాలి . అధికారపార్టీ ని మాత్రం తగిలీ తగలనట్లు విమర్శించాలి. నేనొక్కడినే నిజాయతీపరుడ్ని అని బిల్డప్ ఇవ్వాలి. సభలలో ఊగిపోవాలి.

Note..ఇందులో అబద్ధాలు వేయడం మాత్రం మరచి పోవద్దు.

About The Author