Breaking.. హడలిపోతున్న పాక్…

అందరు భద్రతా విభాగాధిపతులతో ఇమ్రాన్‌ఖాన్ అత్యవసర సమావేశం..
“A-SAT మరియు EMISAT ల సహాయంతో మోడీ మనం న్యూక్లియర్ బాబులు దాచిన స్థావరాలపై దాడిచేయొచ్చేమో..” అంటూ ఇమ్రాన్‌కు ఆర్మీ హెచ్చరిక..
ప్రపంచ దేశాలకు దూతలను హుటాహుటిన పంపాల్సిందిగా సూచన..
ఎవరూ భారత్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని వార్నింగ్..
భారత్‌లోని మన అనుకూలవాదుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి క్రోడీకరించుటకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చాయాల్సిందిగా సూచన..
PAF లోని అందరి సెలవులూ రద్దు., అన్ని స్కాడ్రన్లూ కోల్డ్ స్టార్ట్‌లో ఉండాలని ఆదేశాలు..

About The Author