కాంగ్రెస్ దేశ ద్రోహాన్ని బయటపెట్టిన మాజీ DRDO అధిపతి సారస్వత్…


కాంగ్రెస్ దేశ ద్రోహాన్ని బయటపెట్టిన మాజీ DRDO అధిపతి సారస్వత్…
A-SAT ప్రయోగం ఇప్పుడు చేయడమేంటి అని మోడీని విమర్శిస్తున్న కాంగ్రెస్ గూబ పగిలే నిజాన్ని బయటపెట్టారు మాజీ DRDO అధిపతి సారస్వత్
“నేను 2012 లోనే అప్పటి UPA ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదనని ఉంచాను. కానీ అందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ అంగీకరించలేదు. బహుశా ఆయన పిరికి నైజం (fear psychosis) అందుకు కారణం అయి ఉండవచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడగానే మోడీ DRDO కి అనుమతి ఇచ్చారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఏది ఏమైనా ఇప్పటి ప్రభుత్వానికున్న దమ్ము అప్పటి UPA ప్రభుత్వానికి లేదు”

చైనా కన్నా ముందే మనం 2007లో ASAT టెక్నాలజీ తయారుచేసి పరీక్షించాలనుకున్నాం..
ఎంత నచ్చచెప్పినా నాటి UPA ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు..
అడిగిన వెంటనే నిధులు మంజూరుచేసి, శాస్త్రవేత్తల వెన్ను తట్టి ఈ అద్భుతమైన విజయం చేకూర్చుటకు సహకరించిన #మోడీజీకి క్రృతజ్ఞతలు..
భద్రతా సలహాదారు #అజిత్‌దోవల్‌కు, DRDO Chairman #సతీష్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు..

-మాధవన్‌నాయర్, Ex Chairman ISRO

About The Author