పాకిస్థాన్ లో బలాత్కారం చేసి, మతం మార్చి, పెళ్లిళ్లు చేసుకున్నారు…
పాకిస్థాన్ లో ఈ మధ్య ఇద్దరు హిందూ మైనర్ బాలికలని అపహరించి వివాహం చేసుకున్న విషయానికి మీడియాలో కొంతమేర ప్రచారం వచ్చింది. ఈ విషయం కొత్తగా తెలుసుకున్న కొందరు బహుశా ఆశ్చర్య పోయి ఉండవచ్చు. కానీ ఇది గత పదమూడు వందల సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతూనే ఉంది. కోట్ల మంది స్త్రీలని ఇప్పటికే ఇదే విధంగా అపహరించి బలాత్కారం చేసి, మతం మార్చి, పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఇటువంటి నీచుల నుండి తమ కూతుళ్ళని కాపాడటానికి మన దేశంలో బాల్యవివాహాలు ప్రారంభం అయ్యాయి.
తప్పు వాళ్ళది కాదు వాళ్ళ గ్రంధం అలా చెప్తోంది, వాళ్ళు చేస్తున్నారు. ఇది నేటికీ మన దేశంలో పాకిస్థాన్ లో, బంగ్లాదేశ్ లో ఇంకా మరెన్నో ప్రాంతాలలో జరుగుతూనే ఉంది. నిన్న కూడా ఇటువంటి సంఘటన ఒకటి పాకిస్థాన్ లో జరిగింది.
దీనినే రేప్ జిహాద్ అంటారు. ఇక ఆ అమ్మాయి కానీ, వాళ్ళ తల్లి తండ్రులు కానీ ఏమీ చేయలేరు. ఇస్లాం మతంలోకి వెళ్లాడమే కానీ తిరిగి రావడం ఉండదు. పెళ్లి అయ్యాక భార్యని భర్త వదిలిపెట్టవచ్చు కానీ భార్యకి ఆ హక్కు ఉండదు. కాబట్టి ఆ చిన్న పిల్లలని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు అని నిరూపించబడ్డా ఉపయోగం సూన్యం.
ఈ హిందూ అమ్మాయిలు ముందు ముందు తమ భర్త లాంటి మృగాలని మరి కొందరిని భూమి మీదకి తెస్తారు.