తెరుచుకోనున్న బీచుపల్లి ఆయిల్ మిల్లు…


– పునరుద్దరణకు రంగం సిద్దం
– రూ.26.31 కోట్ల అప్పులో ఉన్న మిల్లు
– వ‌న్ టైం సెటిల్ మెంట్ కు జాతీయ డైరీ అభివృద్ది సంస్థ అనుమ‌తి
– తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు
– 13.5.2002 లో అప్ప‌టి ప్ర‌భుత్వం ఈ ఆయిల్ మిల్ ను మూసివేస్తూ ఉత్త‌ర్వులు
– దీంతో ప్రస్తుత వ్యవసాయ శాఖా మంత్రి, అప్పటి టీఆర్ఎస్ నేతగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్థానికులను, మిల్లు కార్మికులను కలుపుకుని మిల్లు పునరుద్దరణకు పెద్ద ఎత్తున ఉద్యమాలు
– వేరుశ‌న‌గ రైతుల‌కు వ‌రం కానున్న మిల్లు
– ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద దృష్టి సారించిన నేప‌థ్యంలో ఈ ఆయిల్ మిల్ పున‌రుద్ద‌ర‌ణ‌కు ప్రాధాన్య‌త
– పాల‌మూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల‌కు సాగునీరు ఇవ్వ‌డంతో వేరుశ‌న‌గ ఉత్ప‌త్తి రికార్డు స్థాయిలో న‌మోదు
– కేసీఆర్ గారి నిర్ణ‌యంతో రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌తో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌తో స్థానికుల‌కు నూత‌న ఉపాధి అవ‌కాశాలు మెరుగు

About The Author