తిరుపతిలో జనసేన ప్రచారం అంగరంగ వైభంగంగా జరుగుతుంది…
తిరుపతిలో జనసేన ప్రచారం అంగరంగ వైభంగంగా జరుగుతుంది ఒక నిశ్శబ్ద విప్లవము మొదలయ్యింది తిరుపతి సీట్ పవన్ కళ్యాణ్ గారికి కనుగక ఈవ్వబోతున్నాము
మీ చదలవాడ కృష్ణమూర్తి, మరియు డా౹౹పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ.శ్రీ.చదలవాడ కృష్ణమూర్తి గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గౌ శ్రీ.డా.పసుపులేటి హరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన ప్రచారం కోర్లగుంట ఏరియాలో జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళల భారీ ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించారు…
Reporter : Mahesh