చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న పులివర్తి నాని అనుచరులు


ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న పులివర్తి నాని అనుచరులు
– బెల్ట్ తీసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడికి యత్నించిన టిడిపి నేతలు
– ఇతర గ్రామాలకు చెందిన నాని అనుచరులు ప్రచారాన్ని అడ్డుకున్న వైనం
– గత మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న చెవిరెడ్డి
– భారీగా చేరుకున్న పోలీసులు, కేంద్ర బలగాలు
– ఘటన స్థాలానికి చేరుకున్న పులివర్తి నాని, అతని అనుచరులు
– ఉద్రిక్తంగా మారిన ముంగలిపట్టు
– తారాస్థాయికి చేరుకున్న టిడిపి నాయకుల అరాచకాలు
– న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన చెవిరెడ్డి

About The Author