ఓరయ్యో నా అయ్యా… Ranga sthalam Movie Song

https://www.facebook.com/474123499353156/posts/2060387934060030/

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా?❤️
ఈ సేతితోనే పాలు బట్టాను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను?
ఈ సేతితోనే తలకు బోసాను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను?
ఈ సేతితోనే పాడె మొయ్యాలా
ఈ సేతితోనే కొరివి బెట్టాలా
ఓరయ్యో నా అయ్యా❤️❤️
ఓరయ్యో నా అయ్యా
ఈ సేతితోనే పాలు బట్టాను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను
ఈ సేతితోనే తలకు బోసాను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను?❤️
ఈ సేతితోనే పాడె మొయ్యాలా
ఈ సేతితోనే కొరివి బెట్టాలా
ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా❤️❤️
మాకు దారి సూపిన కాళ్ళు కట్టెలపాలాయెనా
మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా
మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయెనా❤️❤️
మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢనిదురపోయెనా
మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా
ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా
ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా?❤️
ఈ సేతితోనే దిష్టి దీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను
ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి బంపాను❤️❤️
ఈ సేతితోనే కాటికి బంపాలా
ఈ సేతితోనే మంటల గలపాలా
ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా?❤️
తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా
సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా
కంచంలోని మెతుకు నిన్నే ఎతికేనయ్యా
నీ కళ్ళద్దాలు నీకై కలియజూసెనయ్యా
నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులుపడి సిలకకొయ్యకురి బెట్టుకుందిరయ్యా
రంగస్థలాన…❤️❤️
రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా
వల్లకాట్లో శూన్యపాత్ర మొదలయ్యేనా
నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా
నువ్వెల్లొత్తానంటూ సెప్పేఉంటావురా
మా పాపపు సెవికది ఇనబడకుంటదిరా
ఓరయ్యో నా అయ్యా?❤️
ఓరయ్యో నా అయ్యా

Movie . Ranga sthalam
Music. Dsp
Lyrics.chandrabose
Singer.chandrabose

About The Author