ఎవరి కాళ్లకి వంగి దండం పెట్టాడు పవన్‌ కళ్యాణ్…?


వైసిపి ట్రోలింగ్ టిడిపి ట్రోలింగ్ చూసి వీళ్లకి దళితుల ఓట్లు తప్ప వాళ్లంటే కనీసం గౌరవం లేదని అర్థం అవుతుంది…

అత్యంత వెనకబడిన ఉత్తరప్రదేశ్‌ దళితజాతి స్త్రీ కాళ్లు మొక్కాడు పవన్ కళ్యాణ్…. ఇది దళితులు పట్ల ఆయనకి ఉన్న గౌరవం….

ఒక వ్యక్తి గప్పోడు అయినప్పుడు ఆ వ్యక్తి పాదాలు తాకాలంటే వాళ్ కులం చూసే నాయకులు ఉన్న దేశం మనది…. అగ్రజాతి అయితే కాళ్లు పట్టుకుంటాం, అణగారిన జాతి అయితే ఎంత గొప్పోడు అయినా పాదాలు తాకము అనే అహంకారులు ఉన్న దేశం రాష్ట్రం మనది….

ఆమె వ్యక్తిత్వానికి ఆమె చేసిన పోరాటాలకి ఆయని ఇచ్చిన గౌరవాన్ని చూడండి….

About The Author