_-కృష్ణా,ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం.._

_-తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం.._

_-విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన.._

_-చిత్తూరులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాధ్ పర్యటన.._

_-విజయనగరం జిల్లాలో నందమూరి బాలకృష్ణ పర్యటన.._

_-ఐపీఎల్ 19:సాయంత్రం గం.4కు బెంగళూరు vs ఢిల్లీ.రాత్రి గం.9లకు రాజస్థాన్ vs కోల్ కతా_

About The Author