మోడీ ఎట్టి పరిస్థితులలో పక్కకు జరగడు, ఇలా 2029 వరకు ఉంటాడు అని చెప్తున్న ముస్లిం…
https://www.facebook.com/100025552605155/videos/340020766859674/
మోడీ ఎట్టి పరిస్థితులలో పక్కకు జరగడు,
ఇలా 2029 వరకు ఉంటాడు అని చెప్తున్న ముస్లిం
ఏం ఫిరోజ్ అహ్మద్ ఇది కూడా ఫేక్ నేనా??
ఒకే_ఒక్కడి_వల్ల_దేశంలో_మంచి_మార్పు_వస్తుందా ??
దేశాన్ని_రక్షించడం_ఒక్కరు_వల్ల_అవుతుందా??
? ఒకసారి చరిత్రను చూద్దాం …
చరిత్రలో_ఒక_హిందు_మరో_హిందువుకి_సపోర్ట్_చెయ్యలేదు ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ దేశద్రోహులు ఉండే వాళ్ళు కాదు !!!
పృథ్వీరాజ్_చౌహన్ ఒక్కడే మహ్మద్ ఘోరి తో పోరాడుతుంటే మిగతా భారత దేశపు రాజులు మాకెందుకులే అని సాయం చేయలేదు. ? ఫలితం వారు కూడా నాశన మయ్యారు…
( ఆ సమయంలో మిగితా రాజులు కూడ పృథ్వీరాజ్ చౌహాన్ కి సపోర్ట్ చేసి ఉంటే #ఇవాళ మన దేవుళ్ళను తిట్టేవాడు ఉండేవాడా ? ఒకవేళ తిట్టిన బ్రతకేవాడా? )
మహారాణా_ప్రతాప్ ఒక్కడే కొంతమంది హిందు రాజపుత్రులు అక్బర్ తరుపున పోరాడారు.. ? ఫలితం ఎంగిలి మెతుకులు తినటం వారి కూతుళ్లు మొగలేయిలకు అప్పచెప్పటం.
( మిగితా రాజులు కూడ మహారానా ప్రతాప్ సింగ్ కి సపోర్ట్ చేసి ఉంటే #ఇవాళ మన ప్రాచీన దేవాలయాలు సురక్షితంగా ఉండేటివి.)
ఛత్రపతి_శివాజీ ఒక్కడే అఫ్జల్ ఖాన్, ఔరంగజేబుల ఎంతో మంది మొగలేయులు తో పోరాడుతుంటే మిగతా భారత రాజులు సాయం చేయలేదు. ? ఫలితం బ్రతుకులు అలవాటు
( ఆ సమయం లో రాజులు మహారాజులు ఎందరో అందరు కలసి శివాజీ కి సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ టెర్రరిస్ట్ కి జై కొట్టే వాళ్లెనా…???)
దేశం లో అత్యధికులు #క్రైస్తవ_బ్రీటీష్ పరిపాలనను అంతమొందించాలని పోరాటం చేస్తే దానికి సిక్కులు, మరి కోంతమంది రాజులు సహకరించలేదు, ఫలితంగా ఎప్పుడో రావలసిన స్వతంత్రం 90 సంవత్సరాల తరువాత వచ్చింది.!
అప్పుడు రాజులు మహారాజులు సపోర్ట్ చయ్యకేఇవాళ ఈ దుస్థితి.?
ఇవాళ భారత దేశానికి స్వతంత్రం వచ్చిన మనకు స్వతంత్ర రాలేదు అన్నది 100% వాస్తవం !!
ఇప్పటికైనా మనం అందరం కలిసి ఒక మాట మీద , ఒకే దర్మంలో కలిసి ఉంటేనే మన దేశం కాని, “మన ధర్మం” గాని, మనం గాని అభివృధ్ది చెందగలం.!
ఇవాళ మన సనాతన ధర్మం మన హిందువు జాతిని మన భరత మాతని కాపాడే శక్తి కల్గి ఉన్న ఒకేఒక వ్యక్తీ అతనే
శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మొదీ
ఒకవైపు భారతదేశాన్ని కాపాడేందుకు ప్రాణాలు అడ్డు వేస్తున్న మొదీజీ.
మరోవైపు దేశద్రోహులు సెక్యులర్ తో కలసి మన భరతమాతనీ ముక్కలు చేసే ప్రయత్నం లో ఉన్నారు…
ఆ నాడు రాజులు మహారాజులు చేసిన తప్పు ఇపుడు మనము చెయ్యకుండా అందరం కలసి కట్టుగా ఉండి మన దేశాన్ని రక్షించే మొదీజీ కి సపోర్ట్ గా ఉందాము.
“నరేంద్రుడు” ఒక్కడు తన జీవితకాలం కృషి చేసినంత మాత్రాన మన దేశం ముందుకు పోలేదు!
అందరం నరేంద్రుడి తో కలిసి ఉంటేనే దేశాభ్యుధయం సాధ్యం!