అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ…

 

https://youtu.be/1kbEYv2sYoM

ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ.
రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు.
మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్,వైసీపీ అభ్యర్థి గంగుల నాని తీవ్ర వాగ్వాదం.
రాళ్లు తగలడంతో కానిస్టేబుల్ కు గాయాలు.
అఖిలప్రియ కార్ అద్దాలు ధ్వంశం

About The Author