సీనియర్ జర్నలిస్ట్, మాజీ చైర్మన్ శ్రీ వాసుదేవ దీక్షితులు మృతి….


సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రభ పూర్వ సంపాదకులు , ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ వాసుదేవ దీక్షితులు మృతి….

సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రభ పూర్వ సంపాదకులు , నవ్యాంధ్ర తొలి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ వాసుదేవ దీక్షితులు మృతి…. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దీక్షితులు గారు కొద్ది సేపటి క్రితం స్వర్గస్థులైనారు… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తూ….?

About The Author