ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్…

*నిన్న చరిత్రాత్మక రోజు.*.

*నన్ను పెద్దకొడుకుగా…అన్నగా..కుటుంబ పెద్దగా నమ్మి ఓటు వేసిన అందరికీ పాదాభివందనం చేస్తున్న…*

*మోడీ,కేసీఆర్, ఒక ఆర్థిక ఉగ్రవాది తో పోరాడవాల్సి వచ్చింది…*

*సర్వ శక్తులూ నా మీద ఒడ్డారు..*

*ఐటీ,ఈడీ,సీబీఐ తో పాటు అన్నీ ప్రయోగించారు..*

*చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఎండను కూడా లెక్కపెట్టకుండా వచ్చి ఓట్లేశారు…*

*సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ హైవేలో ఉండే ట్రాఫిక్ జామ్‌లు నిన్న ఉన్నవి…*

*బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, పూనే నుంచి జన్మభూమిని నిలబెట్టేందుకు వచ్చారు..*

*ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని స్థిర నిశ్చయంతో వచ్చారు..*

*ప్రజల్ని నిన్న ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు..*

*ఎంత హింసాత్మకం చేయాలో అంతా చేశారు.పోలింగ్‌లో కుట్ర చేశారు…*

*ప్రారంభంలో 35 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఉదయం నేను అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను.*

*వయలెన్స్ చేయబోతున్నారు. జాగ్రత్తగా వుండమని ఈసీకి చెప్పాం…*

*మేము చెప్పినదేమీ పట్టించుకోకుండా సీనియర్ అధికారులందరినీ మార్చేశారు…*

About The Author