అంతులేని శోకానికి వందేళ్ళు…


భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో… అత్యంత పాశవిక, ఘోరమైన నరమేధం… *జలియన్ వాలా బాగ్* ఘటన జరిగి నేటికి సరిగ్గా వందేళ్ళు… స్వాతంత్రోద్యమ అమరవీరుల స్మృతికి నివాళులు అర్పిస్తూ….?నేడు మేము పీలుస్తున్న ఈ స్వేచ్ఛావాయువులు… మీవంటి త్యాగధనుల తుది ఊపిరి… భరతమాత దాశ్య శృంఖలాలను ఛేదించిన మీ తెగువే మాకు ఆదర్శం… స్వాతంత్రోద్యమ అమర వీరులారా… మీరందించిన ఈ స్వేచ్ఛా పవనాలను భావి తరాలకు సజీవంగా అందించేందుకు నేను సైతం సమిధనై ఆహుతి అవడానికి వెనుకడుగు వేయను… *జై హింద్…*

About The Author