ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు…

 

https://youtu.be/Hjw0XDYbzZg

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో  శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు .

నేటి నుండి ఈ నెల 22 వ తేది వరకు అత్యంత వైభవంగా నవమి వేడుకలు నిర్వహణకు టిటిడి శ్రీకారం

12 వ తేది అంకురార్పణ
13వ తేది ద్వజారోహణము
14వ తేది శ్రీరామనవమి వేడుకలు హంస వాహనంపై స్వామివారి సేవ
15వ తేది సింహ వాహనంపై స్వామివారి సేవ
16వ తేది హనుమంతసేవ
17వ తేది గరుడసేవ
18వ తేది సీతారాముల కళ్యాణోత్సవము
19వ తేది రథోత్సవం
20వ తేది అశ్వ వాహన సేవ
21వ తేది చక్రస్నానం
22 వ తేది పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగింపు

ఉత్సవాల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టిన టిటిడి అధికారులు

18 న జరుగు కళ్యాణోత్సవానికి 3 లక్షల మంది భక్తులు వీక్షించుటకు భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

About The Author