రాహుల్ గాంధీ గారు, మీ పేరేంటి..?
అమేధికి చెందిన ఎన్నికల అధికారి నిన్న రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్న ఇది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పటినుండో చెప్తున్నా ఎదో ఒక మూల చిన్న అనుమానం ఉండేది. అది నిన్నటితో పోయింది. స్వయంగా రాహుల్ గాంధీ గారు తన ఎన్నికల పత్రాలతో తన పేరు రౌల్ వించి అని తెలియచేశారు.
నామినేషన్ కోసం సమర్పించిన పాత్రలలో ఆయన తన ఎం.ఫీల్ (Fail) సర్టిఫికెట్ ని కూడా సమర్పించారు. అందులో అతని పేరు రౌల్ వించి అనే ఉంది.
అదీ కాక ఆయన పౌరసత్వం మీద కూడా ప్రశ్నలు ఉన్నాయి. రౌల్ వించి గారు గతంలో తనకి గల బ్రిటిష్ కంపెనీ కి సంబంధించిన పత్రాలతో తనని తాను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారు. ఇదే నిజం అయితే మన రాజ్యాంగం ప్రకారం అతని భారత పౌరసత్వం పోతుంది. గతంలో సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ అంశాన్ని అన్ని ఆధారాలతో నిరూపించారు. ఇప్పటిదాకా రౌల్ వించి గారు స్వామి గారు సమర్చిన ఆధారాలకి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
ఎప్పటిలానే మన మీడియా, ముఖ్యంగా తెలుగు మీడియా దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు.
పేరు అబద్దం, పౌరసత్వం అబద్దం, లక్షల కోట్లు తినేశారు, అమ్మా కొడుకులు బెయిల్ మీద బయట ఉన్నారు. అయినా దేశ ప్రధాని అయిపోవాలి.