గాలి వానకు బాలుడు బలి…

హైదరాబాద్ లోని శంకర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది…

చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో ఈదురు గాలులకు ఓ ఇంటి పెంట్ హౌస్ రేకుల షెడ్ కూలడంతో నవనిత్ రాజ్ అనే ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు…

దింతో బాలుడి కుటుంబం సభ్యలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు…

About The Author