ప్రియతమా ప్రియతమా పలికినది…పాట

https://www.facebook.com/474123499353156/posts/2091560210942802/

#మజిలీ #సమంత #నాగచైతన్య

ప్రియతమా ప్రియతమా పలికినది❤️
హృదయమే సరిగమా చిలిపినీ తలపులో
తెలిసినది వలపులో మదురిమా?❤️

చెలి చూపు తాకినా ఉలకవా పలకవా,?
వలవేసి వేచిచూస్తున్నా దొరకనే దొరకవా?

“ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా “??❤️

(ప్రియతమా)??

నీ ప్రేమలో ఆరాధనై నే నిండుగా మునిగాక,
నీకోసమే రాశానుగా నా కళ్ళతో ప్రియలేఖ,❤️
చేరునో చేరదో తెలియదు ఆ కానుక ఆశనే?
వీడక వెనుక పడెను మనసు పడిన మనసే!!

“ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా”?❤️❤️

ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా,
కన్నీటీలో కార్తీకపు దీపాన్నిరా నువులేక❤️ దూరమే భారమై కదలదు నా జీవితం
నీవునా చేరువై నిలిచి మసలు మధుర
క్షణములిపుడు..???

(ప్రియతమా)

“ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా? ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా “?❤️❤️

Movie . Majili
Cast . Sam , chai
Lyrics . Chaithanya prasda
Singer . Chinmayi
Music.gopi sundar

About The Author