రాహుల్ గాంధీ గారికి నోటీసులు జారీ చేసిన హోమ్ మంత్రిత్వ శాఖ…


తాను బ్రిటిష్ పౌరుడు అంటూ వస్తున్న ఆరోపణల విషయంలో వివరణ ఇవ్వవలసిందిగా రౌల్ వించి (రాహుల్ గాంధీ) గారికి నోటీసులు జారీ చేసిన హోమ్ మంత్రిత్వ శాఖ

సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ ఆరోపణలు చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతోంది. అయినా ఇప్పటివరకూ కాంగ్రెస్ నుండి ఒక్కరు కూడా రౌల్ వించి బ్రిటిష్ పౌరుడు కాదు అని చెప్పలేదు. ఈరోజు ప్రియాంక వాడ్రా గారు కూడా మాట్లాడారు కానీ, ఆయన బ్రిటిష్ పౌరుడు కాదు అనే మాట మాత్రం అనలేదు. ఆ మాట వాళ్ళు అనలేరు. అంటే, బ్రిటిష్ ప్రభుత్వం స్పందిస్తుంది.

అయినా రౌల్ వించి గారికి అదే నాయమేమో. మన జైళ్ల కన్నా బ్రిటిష్ జైళ్లు బావుంటాయట. బాత్ రూమ్ లో రోజూ కలరా ఉండలు వేస్తారట, వెళ్లిన ప్రతీ సారి నీళ్లు కూడా ఇస్తారట. తీహార్ లో కలరా ఉండ నెలకొకటి, నీళ్లు రోజుకొక్క సారి ఆట. రౌల్ వించి గారు ఆలోచించుకోండి, ఇదే మీకు గొప్ప అవకాశం …..

About The Author