ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో విధ్యార్దుల ఆందోళన…

 

పగోజిల్లా

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో విధ్యార్దుల ఆందోళన…

కాలేజీ వేసెవి సెలవులవిషయమై కాలేజీ యాజమాన్యం తీరుకు నిరసనగా కాలేజీ ముందు కాలువ మీద ఉన్న వంతెనపై భైటాయించి నిరసన తెలుపుతున్న మెడికోలు…

కాలేజీ యాజమాన్యం మే 16నుండి సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది….క్రిస్మస్ హాలిడేసు ను కూడా ఈ వేసవి సెలవులలో కలపాలని మెడికోలు కాలేజీ యాజమాన్యాన్ని కోరినా యాజమాన్యం పట్టించుకోనందుకుకే మెడికోలు నిరస తెలుపుతున్నారని సమాచారం…..

About The Author