ఆర్టీసీ బస్టాండు షాపులలో ఆర్టీసీ అధికారులు తనిఖీలు..
తిరుపతి.
ఆర్టీసీ బస్టాండు షాపులలో ఆర్టీసీ అధికారులు తనిఖీలు..
ఆర్టీసీ బస్టాండు లోపల దాదాపు 250 షాపులు.
షాపు యజమానులు వారికి ఇచ్చిన ట్రేడ్ వస్తువులు కాకుండా వేరే అమ్ముతున్న షాపులకు జరిమానా విదిస్తున్న ఆర్టీసీ అధికారులు..
ప్రతీషాపు వాళ్లు అదనంగా పదివేలు కట్టి తేనే వాటర్ బాటిల్ లు అమ్ముకోవాలి అంటున్న అధికారులు…
ఇంతింత డబ్బులు కట్టు కోలే మంటున్న షాపు యజమానులు.