నేను ఉన్నాను.. రమణ భాయ్… సామాన్యుడి ధైర్యం మన హరీష్ అన్న…

– అధైర్య పడకు.. ఆరోగ్యం కాపాడుకో… !!
– ఆరోగ్యం కాపాడుకుంటా అని నాకు మాట ఇవ్వు అని… మాట తీసుకొని మరో సారి జర్నలిస్ట్ పై తన మానవత్వాన్ని చాటుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు…
– జర్నలిస్ట్ , ప్రముఖ కార్టూనిస్ట్ రమణా రావు ని పరామర్శించిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు..

సీనియర్ జర్నలిస్ట్ , ప్రముఖ కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు కు ఇటీవల గుండె చికిత్స ( స్టంట్స్ ) జరిగింది.. ఈరోజు సిద్దిపేట లో రమణారావు నివాసంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెల్సుకున్నారు…రమణ బాయ్.. !! అధైర్య పడకు నేను అండగా ఉంటా… ని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.. నీకు నేను ఉన్నా..ఆత్మీయంగా చెప్పారు… ఆరోగ్యం కాపాడుకుంటా అని నాకు మాట ఇవ్వు అని..తన కూతురు , సీనియర్ జర్నలిస్ట్ రంగాచారి ముందు మాట తీసుకొని.. జర్నలిస్ట్ ల పట్ల మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.. అన్నివిధాల అండగా ఉంటానని భరోసానిచ్చారు.

About The Author