దూడ రూపంలో మనిషి…


తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలో ఒక 00 వింతగా ప్రవర్తిస్తోంది. మనిషి లాగా ఇంట్లోనే తిరుగుతూ ఇంట్లోనే మనుషులతో కలిసి నిద్రపోతోంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వీరంగుప్పం గ్రామానికి చెందిన ఆనందన్‌ ఇంట్లోని ఓ దూడ మానవుడి లాగా ప్రవర్తిస్తూ ఇంట్లోనే మనుషులతో తిరుగుతోంది. తల్లి ఆవుతో కాకుండా ఇంట్లో వారితో కలిసి చాపపై తలకింద దిండు పెట్టుకొని పడుకుంటోందని యజమాని తెలిపారు.చిన్న పిల్లల కోసం తీసుకొచ్చే తినుబండారాలను తింటోందన్నారు. పాటలు విని సంగీతానికి తగ్గట్లు అది నాట్యం చేస్తూ పలువురిని ఆకట్టుకుంటోంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే తల్లి ఆవు వద్దకు వెళ్లి పాలు తాగుతోందట.

About The Author