ప్రధాని డ్రెస్ ఖర్చు ఎవరు పెడుతున్నారు?

 

నరేంద్ర మోడీ వేసుకునే సూటు లాంటి డ్రెస్సుల ఖర్చు గవర్నమెంటు ఖాతాలో కాదని కన్ఫామ్ చేసిన RTI..
ఈ ఖర్చును మోడీ గారే భరిస్తున్నారు. మళ్ళీ వాటిని ఆక్షన్ లో అమ్మి వచ్చిన డబ్బును స్వచ్ఛ భారత్ ట్రస్టుకు డొనేట్ చేస్తున్నారు.
ఈ మధ్య కేజ్రీవాల్, చంద్రబాబు, రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్షనాయకులు ఎన్నికల ప్రచారాలలో పదే పదే మోడీ బట్టల మీద లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారు అనే తప్పుడు ప్రచారాలు చేస్తున్న సమయంలో దీనిమీద జరిగిన ఆడిటింగ్ లో ఈ రిపోర్టును వెళ్ళడించారు. అటువంటి ప్రధాని మనకు దొరికినందుకు గర్వంగా ఉంది.

Source:-
https://www.indiatoday.in/fyi/story/rti-query-pm-modi-spends-own-clothing-expenses-not-borne-government-1144133-2018-01-12?fbclid=IwAR2LUo0RGbSKcjx1VWXuDHmtdV28Xjgqk39P-bRCGFistdCr37Pqrsj0q5E

About The Author