తిరుపతి నగరం నూతనంగా ఫ్లైఓవర్ రాబోతోంది…

తిరుచానూరు రోడ్ లో మార్కెట్ యార్డ్ నుండి కపిల తీర్ధం నంది సర్కిల్ వరకూ సుమారు 6 కిలోమీటర్లు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు….చెన్నై నుండి తిరుమల వెళ్ళే వాహనాలు తిరుచానూరు మార్కెట్ యార్డ్ వద్ద లిఫ్ట్ తీసుకుని కపిల తీర్ధం దగ్గర దిగి అలిపిరి వైపు వెళ్ళవచ్చు… అలాగే రేణిగుంట వైపు నుంచి వచ్చే వాహనాలు రామానుజ సర్కిల్ దగ్గర లిఫ్ట్ తీసుకుంటాయి…. ఇదేవిధంగా కరకంబాడి వైపు నుంచి వచ్చే వాహనాలు లీలామహల్ దగ్గర లిఫ్ట్ తీసుకుంటాయి….

తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య ను కొంతవరకూ పరిష్కరించే ఈ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాల తర్వాత అందుబాటులోకి రానుంది….

About The Author