విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!


అమరావతి

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

కృష్ణా జిల్లా,నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థిని అంబటి దివ్య ఆత్మహత్యాయత్నం..!

కాలేజీ హాస్టల్ లో రసాయనిక ద్రవాన్ని తాగిన దివ్య..

అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో నూజివీడు ఆసుపత్రిలో చికిత్స..

అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ జిజిహెచ్ కు తరలింపు..

కడపజిల్లా తిప్పరాజు పాలెం గ్రామంకు చెందిన దివ్య..

About The Author