అమ్మాయిల రేపిస్ట్ ని ఎన్ కౌంటర్ చేసినా పోలీసులు…
అమ్మాయిల వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ
అనేక మంది అమ్మాయిలను రేప్ చేసి ,
రేపిస్ట్ గా జైల్లో పడ్డాడు గ్యాంగ్ స్టర్ కట్రివేల్ .
తరువాత బెయిల్ మీద బయటకి వచ్చి …… మళ్ళీ తమిళనాడులోని సేలం లో
ఒంటరి గా వెళుతున్న ఒక అమ్మాయిని ,
తన గ్యాంగ్ తో కలిసి రేప్ చేసి ,
వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసాడు .
సేలం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప గారు ప్రత్యేక శ్రద్ధతో వాడిని మరియు ఆ గ్యాంగు ను అరెస్టు చెయ్యగా……
వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ,
పోలీసుల మీదకు ఫైర్ ఓపెన్ చేయడం తో ……
ఆ రేపిస్ట్ & బ్లాక్ మైలర్ ను
స్పాట్ లోనే ఎన్ కౌంటర్ చేసి చంపేశామని
సేలం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప గారు తెలియజేశారు .