రామాలయం దేవాలయం కూల్చిన కబ్జా దారుడు…

 


పగోజిల్లా

ఏలూరు అంబికా సెంటర్ లో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంను ప్రక్కనే ఉన్న స్దలం యజమాని ప్రొక్లైన్ తో అర్దరాత్రి పడగొట్టించిడంతో ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణం..

గుడిలో విగ్రహాలను సైతం ప్రొక్లైన్తో చిందరవదర చేయడం తో ఆగ్రహించిన విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, స్దానికులు

పరారైన జెసిబి డ్రైవర్ ,పోలీసులకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశిన స్దానికులు, ఏలూరుకి చెందిన విశ్వహిందూఫరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు..

కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం..సంఘటనాస్దలానికి చేరుకుని పరిస్తితిని అదపు చేసే ప్రయత్నం చేస్తున్న రూరల్ CI నాయు‌డు‌, పోలీసు సిబ్బంది..

About The Author