ప్రముఖ నటి సురేఖా వాణి ఇంట విషాదం… భర్త సురేష్ తేజ కన్నుమూత…


ప్రముఖ నటి సురేఖా వాణి ఇంట విషాదం… భర్త సురేష్ తేజ కన్నుమూత

ప్రముఖ కారెక్టర్ నటి, బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన అభినయంతో, యాకరింగ్ తో అందరిని ఆకట్టుకొనే సురేఖ వాణి ఇంట విషాదం నెలకొంది… సురేఖవాణి భర్త, సురేష్ రేజ పలు టీవి షో లకు దర్శకుడిగా పనిచేసారు, తాను చేసిన షోలకు అధిక భాగం యాంకర్ గా సురేఖ వాణి పనిచేసేది.. అలా వారి మధ్య మొదలైన ప్రేమ వారిద్దరిని వివాహ బంధంతో ఒక్కటి చేసింది. వీరికి ఒక కూతురు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ తేజ నేటి ఉదయం కన్నుమూసారు. విషయం తెలుసుకొన్న టీవీ, సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు

About The Author