శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత ..


సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ..

shoe లో బంగారాన్ని పెట్టి తీసుకువచ్చిన ప్రయాణికుడు..

ఎయిర్పోర్టులో దిగగానే అధికార దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు..

ప్రయాణికుడి నడకను చూసి పట్టుకున్న అధికారులు

About The Author