ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్ ను నిర్మిస్తున్న భారత్…

ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్
నిర్మాణానికి భారత్ నడుంబింగించింది,
థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT ) గా పేరొందిన
ఈ అత్యాధునిక టెలిస్కోప్ ను హవాయి
దీవుల్లో మౌనావద్ద అభివృద్ధిచేస్తొంది, నాసా
రూపొందించిన హబుల్ టెలిస్కోపు కంటే దీని
ద్వారా 12 రెట్లు స్పష్టంగా చూడొచ్చు , TMT
నిర్మాణం 18 అంతస్తుల భవంతి ఎత్తున ఉంటుంది
ఈ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తే విశాల విశ్వంలో
సూదూర ప్రాంతాలకు మానవుడి దృష్టి పయణిస్తుంది
విశ్వానికి సంబంధించిన మరింత స్పష్టమైన చిత్రం
దీని ద్వారా చూడొచ్చు…

About The Author